Iddaru Akka Chellelu Uyyaaloo ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో Lyrics – Iddaru Akka Chellelu Uyyaaloo ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో
Iddaru Akka Chellelu Uyyaaloo,ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో
Lyrics
ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో..ఒచ్చెన పొయెన ఉయ్యాలో
ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో..ఏరడ్డమాయె ఉయ్యాలో
ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో..తలుపులడ్డమాయె ఉయ్యాలో
తలుపు తాళాలు ఉయ్యాలో..వెండివే చీలలు ఉయ్యాలో
వెండి చీలకింది ఉయ్యాలో..వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో..ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో
ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో..తక్కెడెపత్తి ఉయ్యాలో
ఏడుగింజల పత్తి ఉయ్యాలో..ఎళ్లెనె ఆపత్తి ఉయ్యాలో
ఆప్తి తీసుకొని ఉయ్యాలో..ఏడికిపొయిరి ఉయ్యాలో
పాల పాలపత్తి ఉయ్యాలో..పావురాయి పత్తి ఉయ్యాలో
పాల పాలపత్తి ఉయ్యాలో..బంగారు పత్తి ఉయ్యాలో..!!
Iddaru Akka Chellelu Uyyaaloo ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో Watch Video
- Kalavari Kodalu Uyyalo Kana Mahalaxmi,కలవారి కోడలు ఉయ్యాలో..కనక మహాలక్ష్మి ఉయ్యాలో
- Uriki Uttarana Valalo Bathukamma,ఊరికి ఉత్తరానా.. వలలో
- Iddaru Akka Chellelu Uyyaaloo,ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో
- Okkesi Puvvesi Chandamama Okka Jamu Aye Chandamama,ఒక్కేసి పువ్వేసి చందమామా ఒక్క జాము ఆయె చందమామా
- Ememi Povvappune Gouramma Ememi Kayappune,ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
- Chittu Chittula Bomma Shivuni Mudhula Gumma,చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
- Rama Rama Rama Uyyalo Sri Rama Uyyalo,రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
- Shukravaram Nadu Uyyalo Channiti Jalakalu Uyyalo,శుక్రవారమునాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో
- Okkesi Puvvesi Chandamama Song Lyrics, ఒక్కేసి పువ్వేసి చందమామ
- Nuvvo Raayi Neno Shilpi lyrics,నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ లిరిక్స్