స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ Lyrics – స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

Lyrics

స్వామియే శరణం శరణమయ్యప్పా

స్వామియే శరణం శరణమయ్యప్పా

శరణం శరణం స్వామి అయ్యప్పా

అమ్మవారు ఉండేది వైకుంఠం – అయ్యవారు ఉండేది కైలాసం

అన్నగారు ఉండేది ఫళనిమలా – మన స్వామి వారు ఉండేది శబరిమలా ||స్వామి||

హరిహర అంటారు అమ్మవారి – హరిహర అంటారు అయ్యవారిని

హరోంహర అంటారు అన్నగారిని – శరణశరణమంటారు స్వామివారిని ||స్వామి||

గరుడ వాహనం అమ్మవారిది – వృషభ వాహనం అయ్యవారిది

పచ్చనెమలి వాహనం అన్నగారిది – వన్‌పులి వాహనం స్వామి వారిది  ||స్వామి||

శ్రీ చక్రధారియే అమ్మవారి – త్రిశూల ధారియే అయ్యవారు

వేలాయుధ పాణివే అన్నగారూ – అభయ హస్తుడే స్వామివారు     ||స్వామి||

స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ Watch Video

Leave a Comment