సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ Lyrics – Sirula Nosage Telugu Song Lyrics Devullu Movie
Sirula Nosage Telugu Song Lyrics Devullu Movie | |
Sirula Nosage Telugu Song Lyrics Devullu Movie | |
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ | |
Sirula Nosage Telugu Song Lyrics Devullu Movie |
Sirula Nosage Telugu Song Lyrics Devullu Movie
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
షిరిడి గ్రామములో ఒక బాలుని రూపములో
వేపచెట్టు కింద వేదాంతిగా కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురు పీఠం
ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు
సాయి సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకు మారెను సాయి
అదే అయినది ద్వారకామయి
అక్కడ అందరూ భాయి భాయి
బాబా భోదల నిలయమదోయి
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
ఖురాను బైబులు గీత ఒకటని కులమత భేదము వద్దనే
గాలివాన నొక క్షణమున ఆపే
ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులను చేసె
నీటి దీపములను వెలిగించె
పచ్చి కుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి
నిండే వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించె
కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్దం తెలిపే
ఆర్తుల రోగాలను హరియించే
భక్తుల బాదలు తాను భరించే
ప్రేమ సహనం రెండు వైపులా ఉన్ననాడే గురుదక్షిణ అడిగే
మరణం జీవికి మార్పును తెలిపే
మరణించి తను మరలా బ్రతికె
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం
నీదని నాదని అనుకోవద్దనె
ధునిలో ఊది విభూదిగనిచ్చె
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా
కంకడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా
సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రములకతీతుడై
సద్గురువై జగద్గురువై
సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలో పగులగా
పరిపూర్ణుడై గురుపౌర్ణమై
భక్తుల మనసులో చిరంజీవియై శరీర సేవాలంగన చేసి
దేహము విడిచెను సాయి
సమాధి అయ్యెను సాయి
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
శ్రీ సమర్థ సద్గురు సాయినాధ మహారాజ్
Sirula Nosage Telugu Song Lyrics Devullu Movie
The story of Sirulunosagi Sukhashantulu Situku Shirdi Sai
Mathura Mathura Glorious Bhoda Sai Prema Sudha
The story of Sirulunosagi Sukhashantulu Situku Shirdi Sai
Mathura Mathura Glorious Bhoda Sai Prema Sudha
A poem that removes the burdens of all people with recitation
A poem that removes the burdens of all people with recitation
The story of Sirulunosagi Sukhashantulu Situku Shirdi Sai
Mathura Mathura Glorious Bhoda Sai Prema Sudha
In the form of a boy in the village of Shirdi
He appeared as a theologian under a neem tree
He radiated his light
Pagalu Rayi meditation is immersion in the Supreme
Pagalu Rayi meditation is immersion in the Supreme
Joy is the food and the shade of the bitter tree is the seat of the Guru
Don’t stay under this tree in the sun or rain
To Mahalsapati’s call Sai Sai Ra Masjid
Sai moved to the mosque
The same is the door
Everyone there is bhai bhai
Baba Bhodala Nilayamadoi
The story of Sirulunosagi Sukhashantulu Situku Shirdi Sai
Mathura Mathura Glorious Bhoda Sai Prema Sudha
Qur’an and Bibles are one verse regardless of caste
The wind stopped for a moment
Boiled rice is mixed by hand
Make eggs with hearts of stone
Light the water lamps
Bring water in a green pot and pour it on the flowers
Raised a full forest and lit a huge flame in the middle
The mother tongue that connects the frog to the snake is the meaning of the language
Cures diseases of the kidneys
He bears the burdens of the devotees
Gurudakshina asks when love and tolerance are on both sides
Death marks a change in the living being
He dies and lives again
Sairam Sairam Sairam Sairam
Sairam Sairam Sairam Sairam
Sairam Sairam Sairam
Don’t think yours is mine
In Dhuni, Udi Vibhudiganichche
As the celebration of the Chavadi went on with outpourings of devotion and shouts of Jaya Jaya
Wash away the kalipapas by taking the garlands
All deities are in the form of Vedic scriptures
Sadguru and Jagadguru
To save the life of the devotee as Dattatreya who spread the truth
His brick stone, which he called a life partner, was narrowly cracked
Perfect and perfect
He became immortal in the mind of the devotees and served his body
Sai left the body
Sai was buried
Sairam Sairam Sairam Sairam
Sairam Sairam Sairam Sairam
Sairam Sairam Sairam Sairam
Akhilandakoti Brahmanda Nayaka
Sri Samartha Sadguru Sainadha Maharaj
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ Watch Video
- Sirula Nosage Telugu Song Lyrics Devullu Movie,సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
- Andari Bandhuvaya Song Devulu movie,అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
- Saagara Goshala Shrutilo Ayyappa Song Lyrics సాగర ఘోషల శృతిలో హిమ జలపాతాల లయలో
- Ayyappa Devaya Namaha Ayyappa Lyrics Song, అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
- వీల్లాలి వీల్లాలే వీల్లాలి వీరనే వీరమణిగండనే అయ్యప్ప లిరిక్స్
- స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం అయ్యప్ప లిరిక్స్
- ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్
- నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్
- కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్