Tulasi Harathi Telugu Lyrics తులసి హారతి తెలుగు లిరిక్స్ Lyrics –
Song | Telugu Devotional |
Singers | Manasa , Himaja |
Music | Bhavani Prasad |
Video Credit | Manasa Himaja |
Tulasi Harathi Lyrics In Telugu తులసి హారతి తెలుగు లిరిక్స్
Tulasi Harathi Lyrics In Telugu – Sri Tulasi Priya Tulasi Song
శ్రీ తులసి… ప్రియ తులసి
జయము నియ్యవే… జయము నియ్యవే
శ్రీ తులసి… ప్రియ తులసి
జయము నియ్యవే… జయము నియ్యవే
సతము నిను సేవింతును…
సత్కృప గనవే… సత్కృప గనవే
సతము నిను సేవింతును…
సత్కృప గనవే… సత్కృప గనవే
శ్రీ తులసి… ప్రియ తులసి
జయము నియ్యవే… జయము నియ్యవే
లక్ష్మీ పార్వతి… వాణి అంశల వెలసి ||2||
భక్తజనుల పాలించే మహిమలలరుచు ||2||
శ్రీ తులసి… ప్రియ తులసి
జయము నియ్యవే… జయము నియ్యవే
కొల్లగ శాఖలు వేసి… పెళ్ళుగ దళములు విరిసి
శుభకర పరిమళములతో… పెరటి వేల్పువై వెలసి ||2||
శ్రీ తులసి… ప్రియ తులసి
జయము నియ్యవే… జయము నియ్యవే
దళమునకొక విష్ణువుగా… విష్ణు తులసివే ||2||
శ్రీ కృష్ణ తులసివే…
జయ హారతి గైకొనవే… మంగళ శోభావతివై ||2||
శ్రీ తులసి… ప్రియ తులసి
జయము నియ్యవే… జయము నియ్యవే ||2||
సతము నిను సేవింతును…
సత్కృప గనవే… సత్కృప గనవే
Tulasi Harathi Lyrics In English
Sri Tulasi… Priya Tulasi
Jayamuniyyave… Jayamuniyyave ||2||
Sathamu Ninu Sevinthunu…
Sathkrupaganave… Sathkrupaganave ||2||
Sri Tulasi… Priya Tulasi
Jayamuniyyave… Jayamuniyyave
Lakshmi Parvathi… Vaani Amshala Velasi ||2||
Bhakthajanula Paalinche Mahimalalaruchu ||2||
Sri Tulasi… Priya Tulasi
Jayamuniyyave… Jayamuniyyave
Kollaga Shaakhalu Vesi… Pelluga Dhalamulu Virisi
Shubhakara Parimalamulatho… Perativelpuvai Velasi ||2||
Sri Tulasi… Priya Tulasi
Jayamuniyyave… Jayamuniyyave
Dhalamunakoka Vishnuvugaa… Vishnu Tulasive ||2||
Sri Krishna Tulasive…
Jaya Harathigaikonave… Mangala Shobhavathivai ||2||
Sri Tulasi… Priya Tulasi
Jayamuniyyave… Jayamuniyyave
Sathamu Ninu Sevinthunu…
Sathkrupaganave… Sathkrupaganave