అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా అయ్యప్ప లిరిక్స్

అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా అయ్యప్ప లిరిక్స్ Lyrics – అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా అయ్యప్ప లిరిక్స్


అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా అయ్యప్ప లిరిక్స్


 

అయ్యప్ప లిరిక్స్ అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ ఏమయా దొర వరాల అంజని కుమారా ఏమయా దొర అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ ఏమయా దొర వరాల అంజని కుమారా ఏమయా దొర అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ ఏమయా దొర వరాల అంజని కుమారా ఏమయా దొర అయ్యప్ప లిరిక్స్

Lyrics

అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా అయ్యప్ప లిరిక్స్ 

అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా

పరమ పురష ఓ పవనసుతా

రామునికే నిజదూత – శ్రీరామునికే నిజదూత

అమితానందము నీ చరితా – బ్రహ్మనందము నీ ఘనతా

పరమానందము నీ ఘనతా             ||అతిబలవంతా||

ఎక్కడ భజనలు జరిగిన గాని అక్కడ నీవు వుందువట

నమ్మినబంటువు హనుమంతా            ||అతిబలవంతా||

భూతములు నీ పేర్వినినంతనె – భయముతో పరుగెడు అల్లంతా

శ్రీరామదూత హనుమంతా – మరామ దూత హనుమంతా     ||అతిబలవంతా||

రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్‌కి

రామలక్ష్మణ జానకి – జై బోలో హనుమాన్‌కి

జై బోలో హనుమాకి – రామ లక్ష్మణ జానకి  ||జయ||

 

 ఏమయా దొర వరాల అంజని కుమారా ఏమయా దొర అయ్యప్ప లిరిక్స్

ఏమయా దొర వరాల అంజని కుమారా ఏమయా దొర ||2||

పుట్టగానే పిట్టవలె నింగికెగిరినావట, నింగికెరినావట

నింగికెగిరి సూర్యుణ్ణి మింగ చూసినావట, మింగచూసినావట     ||ఏవయా||

సంజీవిని పర్వతాన్ని చేతపట్టినావట, నీచేత పట్టినావట

పెద్ద పెద్ద కొండలను పిండిచేసినావట, పిండి చేసినావట        ||ఏవయా||

లంకకెళ్ళి సీతకేమో వార్తలందించినావట, వార్తలందించినావట

రాముడందు భక్తి చూపి జ్ఞానివైనావట, జ్ఞానివైనావట        ||ఏవయా||

రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి

రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి

జై బోలో హనుమానుకి, రామ లక్ష్మణ జానకి

 

 

అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా అయ్యప్ప లిరిక్స్ Watch Video

Leave a Comment