కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ Lyrics – కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

Lyrics

కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా

కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా

భక్తా మనోహరా శరణమయ్యప్పా

దీన దయాలో పరిపూర్ణ కృపాలో

జైజై శంకర బాలా జయస్వామి అయ్యప్పా     || కామాక్షి సుప్రజా||

హరేరామ హరేరామ స్వామి అయ్యప్పా

హరేకృష్ణ హరేకృష్ణ శరణమయ్యప్పా

దీనదయాలో పరిపూర్ణ కృపాలో

జైజై శంకర బాలా జయ స్వామి అయ్యప్పా     || కామాక్షి సుప్రజా ||

శంభో శంకర శంభో శంకర స్వామి అయ్యప్ప

హరోంహరా హరోంహరా శరణమయ్యప్పా

దీనదయాలో పరిపూర్ణ కృపాలో

జైజై శంకర బాలాజయస్వామి అయ్యప్పా     ||క్షామాక్షి సుప్రజా||

పంబా వాసా పందళరాజ స్వామి అయ్యప్పా

గౌరీపుత్రా కోమల రూప శరణమయ్యప్పా

దీనదయాలో పరిపూర్ణ కృపాలో

జైజై శంకర బాలా జయ స్వామి అయ్యప్పా     ||క్షామాక్షి సుప్రజా||

కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ Watch Video

Leave a Comment