Kothaga Ledhenti Song Telugu Lyrics,కొత్తగ లేదేంటి సాంగ్ తెలుగు లిరిక్స్,

Kothaga Ledhenti Song Telugu Lyrics – Ranga Ranga Vaibhavanga Lyrics – కొత్తగ లేదేంటి సాంగ్ తెలుగు లిరిక్స్, – Ranga Ranga Vaibhavanga


Kothaga Ledhenti Song Lyrics – Ranga Ranga Vaibhavanga


 

Song Details:
Movie: Ranga Ranga Vaibhavanga
Song: Kothaga Ledhenti
Lyrics: Sreemani
Music: DSP
Singers: Arman Malik, Hari Priya
Music Label: Sony Music Entertainment.


Lyrics

Kothaga Ledhenti Song Lyrics – Ranga Ranga Vaibhavanga

Kothaga Ledhenti Melody Verses – Ranga Vaibhavanga Most recent telugu film Ranga Vaibhavanga melody Kothaga Ledhenti verses in telugu and english. This melody verses are composed by the Shreemani. Music given by the Devi Sri Prasad and this melody is sung by the artists Arman Malik and Hari Priya. Panja Vaisshnav Tej and Ketika Sharma plays lead jobs in this film. Ranga Vaibhavanga film is coordinated by the Gireeshaaya under the standard Sri Venkateshwara Cine Chitra.

Kothaga Ledhenti Song Lyrics In Telugu

కొత్తగా లేదేంటి

కొత్తగా లేదేంటి

ఇంత దగ్గరున్న నువ్వు నేను

కొత్తగా లేదేంటి

ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి

ఎంత దూరమైన

నువ్వు నేను ఒక్కటే కాబట్టి

మనిషిని ఎక్కడో ఉన్నా

మనసు నీ దగ్గరే

నిద్దురలో నేనున్నా

కలలు నీ వద్దకే

ఒకరికొకరై కలిసిలేమా

ఇద్దరం ఒకరై ఒకరై

కొత్తగా లేదేంటి

కొత్తగా లేదేంటి

ఇంత దగ్గరున్న నువ్వు నేను

కొత్తగా లేదేంటి

ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి

ఎంత దూరమైన

నువ్వు నేను ఒక్కటే కాబట్టి

గుండె సడి తోటి

ముద్దు సడి పోటీ హద్దు దాటిందే

అయినా కొత్తగా లేదేంటి

సెకనుకో కోటి

కలలు కనలేదేంటి

దానితో పోల్చేల్చి చుస్తే

ఇందులో గొప్పేంటి

ఎంత ఏకాంతమో

మన సొంతమే అయినా

కొత్తగా లేదేంటి

ఎంత పెద్ద లోకమో

మన మధ్యలో అయినా

ఎప్పుడు అడ్డుగుందేంటి

కొత్తగా లేదేంటి

కొత్తగా లేదేంటి

ఇంత దగ్గరున్న నువ్వు నేను

కొత్తగా లేదేంటి

ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి

ఎంత దూరమైన

నువ్వు నేను ఒక్కటే కాబట్టి

కొత్తగుంటుంది ప్రేమ అంటారే

పక్కనుంది ప్రేమే అయినా

కొత్తగా లేదేంటి

మొదటి అడుగేసే

ఆపవా నువ్వు

ఇంత నడిచాక

నడకలో తడబాటుఉంటదేంటి

ఎన్నినాళ్ళ వీక్షణం

ఈ క్షణం అయినా కొత్తగా లేదేంటి

ఎందుకంటే ఏ క్షణం

మనం వీడిపొం అని నమ్మకం కాబట్టి

కొత్తగా లేదేంటి

కొత్తగా లేదేంటి

ఇంత దగ్గరున్న నువ్వు నేను

కొత్తగా లేదేంటి

ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి

ఎంత దూరమైన

నువ్వు నేను ఒక్కటే కాబట్టి

Kothaga Ledhenti Song Lyrics In English

“English Lyrics Update Soon”

 

 

Kothaga Ledhenti Song Lyrics – Ranga Ranga Vaibhavanga Watch Video

Leave a Comment