Nachinavura pacha bottai Telugu Folk Song,నచ్చినావురో పచ్చ బొట్టై తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్ Lyrics –
Song Details:
Song: Nachinavuro
Lyrics & Music: Thirupathi Matla
Singer: Shirisha
Cast: Honey Saarya
Telangana Folk Song Lyrics Nachinavuro Released by the Sy Tv.
Nachinavuro Telugu Folk Song Lyrics నచ్చినావురో పచ్చ బొట్టై తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
Nachinavuro Melody Verses – People Tune Verses
Telugu people melody nachinavuro verses in telugu and english. This melody is delivered by the mic television. Verses and Music given by the Tirupati Matla and melody sung by the vocalist Shirisha.
Most recent A wide range of Bhakti, Songs, People Tune Verses Site www.lyricspage.in/YouTube All Tunes Imbuild Association Song Melodies on this site are the right of their proprietors, we have no elite right to change the tunes. This information on lyricspage.in is gathered from web-based entertainment for amusement purposes just, for the satisfaction in clients of our webpage lyricspage.in.
Nachinavuro Song Lyrics In Telugu:
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా అబ్బా
నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా అబ్బా
నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
సుర కత్తి చూపులోడా మందిలోన అందగాడా
మనసంతా నిండినోడా
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా అబ్బా
నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
సిన్న సిన్నంగా చూసి
సిలిపి సైగలు చేసి
చిలక కొట్టిన జామ కొరికి తినపెట్టినాడే
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా అబ్బా
నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
తోవల్లో కాపు కాసి
తీరొక్క పూలు కోసి
సన్నజాజినేరి ఒళ్ళే పోసినాడే
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా అబ్బా
నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
ఊపిరి బిగపెట్టి మెల్లంగ సేయి పట్టి
నా మట్టి కాళ్ళను ముట్టి ముద్దడిండే
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా అబ్బా
నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
నువ్వంటే పాణమని
నీతోనే పయనమని
కొండంత ప్రేమతోటి ఒట్టేసి సెప్పినాడే
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా అబ్బా
నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
వాగులమ్మ ఒడి
చేరితే నా లడి
ఆడవామ్మా సాక్షిగా అడుగులేసినాడే
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా అబ్బా
నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
నువ్వు నేను కూడి
మోదుగ తుప్పల్ని
మందాల్న ఆవు పాలు పిండి తాగినాడే
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా అబ్బా
నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా అబ్బా
నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
Nachinavuro Song Lyrics In English:
Nachinavura pacha bottai
Gundey meedha gichinavura abba
Nachinavura pandugoley
Naku edhurochinavura
Nachinavura pacha bottai
Gundey meedha gichinavura abba
Nachinavura pandugoley
Naku edhurochinavura
Chura katthi choopuloda
Chukkalo chanduruda
Mandhilo andhagada
Manasantha nindinoda
Nachinavura pacha bottai
Gundey meedha gichinavura abba
Nachinavura pandugoley
Naku edhurochinavura
Sinna sinnanga chusi
Silipi saigalu chesi
Chilaka kottina jama koriki thinapettinade
Nachinavura pacha bottai
Gundey meedha gichinavura abba
Nachinavura pandugoley
Naku edhurochinavura
Thovalla kapu kaasi
Theerokka poolu kosi
Sannajajila neri volley posinadey
Nachinavura pacha bottai
Gundey meedha gichinavura abba
Nachinavura pandugoley
Naku edhurochinavura
Oopiri bigapetti
Mellanga seyi patti
Na matti kallanu mutti mudhadindey
Nachinavura pacha bottai
Gundey meedha gichinavura abba
Nachinavura pandugoley
Naku edhurochinavura
Nuvvante paanamani
Neethoni payanamani
Kondantha premathoti
Ottesi seppinadey
Nachinavura pacha bottai
Gundey meedha gichinavura abba
Nachinavura pandugoley
Naku edhurochinavura
Vaagulamma vodi
Cherithe na ladi
Adavamma sakshiga adugulesinadey
Nachinavura pacha bottai
Gundey meedha gichinavura abba
Nachinavura pandugoley
Naku edhurochinavura
Nuvu nenu kudi
Modhugu thuppalalni
Mandhalna aavu palu pindi thaginadey
Nachinavura pacha bottai
Gundey meedha gichinavura abba
Nachinavura pandugoley
Naku edhurochinavura
Nachinavura pacha bottai
Gundey meedha gichinavura abba
Nachinavura pandugoley
Naku edhurochinavura
Nachinavuro Telugu Folk Song Lyrics Watch Video
- Kanna Pegu Bandham Telugu Folk Songs Lyrics
- O Bava Kanche Ponti Kali Bata Telugu Folk Songs Lyrics,ఓ బావ కంచె పొంటి కలి బాట తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Nalla Mabbullona Telugu Folk Song Lyrics,నల్ల మబ్బుల్లోన తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Kala Kalala Kada Rajamani Telugu Folk Song Lyrics,కల కలలా కదా రాజమణి తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- O Rasagummadi Telugu Folk Song Lyrics,ఓ రసగుమ్మడి అందాల సింగిడి తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Puttinaade Peru Vettukunnodu Telugu Folk Song,పుట్టినాడే పేరు వెట్టుకున్నోడు తెలుగు జానపద పాటల లిరిక్స్
- Vachanna Pora Bava Telugu Folk Song Lyrics,వచ్చన్న పోరా బావ జానపద తెలుగు లిరిక్స్
- Poddu Meeeda Poddaye Telugu Folk Song,పొద్దు మీద పొద్దయే జానపద తెలుగు లిరిక్స్
- Raye Raye Pillo Ramanamma Telugu Folk Song,రాయే రాయే పిల్లో రమణమ్మ తెలుగు లిరిక్స్
- Gallu Gallu Gajjela Telugu Folk Song,ఘల్లు ఘల్లు గజ్జెల కాళ్ళ పట్టీలతోని తెలుగు లిరిక్స్