యాడికి పోదాం యాడికి పోదాం అయ్యప్ప లిరిక్స్

యాడికి పోదాం యాడికి పోదాం అయ్యప్ప లిరిక్స్ Lyrics – యాడికి పోదాం యాడికి పోదాం అయ్యప్ప లిరిక్స్


 


 

అయ్యప్ప లిరిక్స్ యాడికి పోదాం యాడికి పోదాం అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ యాడికి పోదాం యాడికి పోదాం అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ Yaadiki Podaam Song Ayyappa Lyrics
Song అయ్యప్ప లిరిక్స్ Yaadiki Podaam Song Ayyappa Lyrics

Lyrics

యాడికి పోదాం యాడికి పోదాం

భక్తుల్లారా స్వాముల్లారా

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా.. అరెరెరే

యాడికి పోదాం యాడికి పోదాం

భక్తుల్లారా స్వాముల్లారా

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా..

యాడికి పోదాం యాడికి పోదాం

భక్తుల్లారా స్వాముల్లారా

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా.. అరెరెరే

యాడికి పోదాం యాడికి పోదాం

భక్తుల్లారా స్వాముల్లారా

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా..

తులసి మాలను మెడలోవేసి

నల్లని వస్త్రములను ధరించి

తులసి మాలను మెడలోవేసి

నల్లని వస్త్రములను ధరించి

ఇరుసంధ్యలలో స్నానం చేసి

మండల కాలమ్ దీక్షను చేసి

ఇరుసంధ్యలలో స్నానం చేసి

మండల కాలమ్ దీక్షను చేసి

హా.. ఇరుముడి మూటను సిరమున దాల్చి

భక్తుల్లారా స్వాముల్లారా

స్వామిని చూడగా శబరికి పోదాం

స్వాముల్లారా.. అరెరెరే

యాడికి పోదాం యాడికి పోదాం

భక్తుల్లారా స్వాముల్లారా

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా..

యాడికి పోదాం యాడికి పోదాం

భక్తుల్లారా స్వాముల్లారా

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా..

ఎరుమేలివాసుని క్షేత్రం చేరి

వావర్ స్వామి అభయం పోంది

ఎరుమేలివాసుని క్షేత్రం చేరి

వావర్ స్వామి అభయం పోంది

రంగురంగుల వేషం వేసి

పెటైతుల్లి నాట్యం ఆడి

రంగురంగుల వేషం వేసి

పెటైతుల్లి నాట్యం ఆడి

హా.. కొండ కోన దాటుకుంటూ

భక్తుల్లారా స్వాముల్లారా

స్వామిని చూడగా శబరికి పోదాం

స్వాముల్లారా.. అరెరెరే

యాడికి పోదాం యాడికి పోదాం

భక్తుల్లారా స్వాముల్లారా

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా..

యాడికి పోదాం యాడికి పోదాం

భక్తుల్లారా స్వాముల్లారా

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా..

అలుదా నదిలో స్నానం చేసి

కరిమల కొండ శిఖరం దాటి

అలుదా నదిలో స్నానం చేసి

కరిమల కొండ శిఖరం దాటి

పంబ నదిలో స్నానం చేసి

పావన సన్నిది చేరితిమయ్య

పంబ నదిలో స్నానం చేసి

పావన సన్నిది చేరితిమయ్య

హా.. పజ్జెంమిది మెట్లను ఎక్కి

భక్తుల్లారా స్వాముల్లారా

అయ్యను చూసే భాగ్యం కలిగెను

స్వాముల్లారా.. అరెరెరే

యాడికి పోదాం యాడికి పోదాం

భక్తుల్లారా స్వాముల్లారా

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా.. అరెరెరే

యాడికి పోదాం యాడికి పోదాం

భక్తుల్లారా స్వాముల్లారా

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా..

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా..

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా..

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా..

ఆడికి పోదాం శబరికి పోదాం

స్వాముల్లారా..

 

 

యాడికి పోదాం యాడికి పోదాం అయ్యప్ప లిరిక్స్ Watch Video

Leave a Comment