ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్

ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్ Lyrics – ఉయ్యాల ఊగుచున్నారు, అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్

ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్
ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్
ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్
ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్

Lyrics

ఉయ్యాల ఊగుచున్నారు

1.    ఉయ్యాల ఊగుచున్నారు, అయ్యప్పస్వామి ఉయ్యాల ఊగుచున్నారు  బంగారు ఉయ్యాల ఊగుచున్నారు

2.    కొండకు కొండ మధ్య మళయాళదేశమయ్యా

మళయాళదేశం విడిచి ఆడుకొనుచురావయ్యా

3.    విల్లాలివీరుడే నీలమణికంఠుడే

రాజుకురాజువే పులిపాలు తెచ్చినావే

4.    పంబలో బాలుడే పందళరాజుడే

కుమారస్వామి తమ్ముడే వావర్‌స్వామి మిత్రుడే

5.    ఎలిమేలిశాస్తావే, అందరికీ దేవుడే

ముడుపుల ప్రియుడే, శివునికి బాలుడే

6.    కలియుగవరదుడే, కాంతిమలజ్యోతియే

కారుణ్యశీలుడే కరుణించే దేవుడే

ఉయ్యాల ఊగుచున్నారు, అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్ Watch Video

Leave a Comment